IPL 2021 : RCB Vs MI, ఆశలు వీరిపైనే, Rohit అప్పుడే అవుట్ ! || Oneindia Telugu

2021-04-09 1,763

IPL 2021 : Rajat Patidar replaces devdutt padikkal in royal challengers Bangalore.
#Ipl2021
#ViratKohli
#RohitSharma
#Rcbvsmi
#Mivsrcb
#Mumbaiindians
#RoyalchallengersBangalore

అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజ‌న్‌కు మ‌రికొద్ది నిమిషాల్లోనే తెర లేవ‌బోతోంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్స్ ముంబై ఇండియ‌న్స్‌తో తొలి టైటిల్ కోసం ఆరాట‌ప‌డుతున్న రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌ల‌ప‌డ‌బోతోంది. చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్‌ మ్యాచ్ ఆడడం లేదు. అతని స్థానంలో రజత్ పాటిదార్ ఆడుతున్నాడు.